Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అమరవీరుల త్యాగాలు మరువలేనివి..

మన భారత్, మెదక్: మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా గురువారం ఘనంగా ఆటో ర్యాలీ నిర్వహించారు. నర్సాపూర్ జూనియర్ కాలేజీ నుండి బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, రెడ్‌ఫోర్ట్ పురవీధుల గుండా ఈ ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీకి సీఐ జాన్ రెడ్డి, ఎస్సై రంజిత్ కుమార్, ఎస్సై జగన్నాథం నేతృత్వం వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిర్వహించిన ఈ ర్యాలీలో పోలీసులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద...

Read Full Article

Share with friends