Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

🐒 కోతుల బెడద.. గ్రామస్తుల ఆవేదన

మన భారత్ ,మెదక్: వెల్దుర్తి మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కారణం – కోతుల బెడద! గత సంవత్సరం నుంచి వందలాది కోతులు గ్రామాలపై దండయాత్ర చేస్తూ స్థానికులను బెంబేలెత్తిస్తున్నాయి. ఇళ్ల పైకప్పులపై తిరుగుతూ వస్తువులను ధ్వంసం చేస్తున్న కోతులు, ఇప్పుడు ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలు, దొరికిన వస్తువులు ఎత్తుకెళ్తున్నాయి. గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ, “పిల్లలు బయట ఆడుకోవాలంటే భయపడుతున్నారు, పెద్దవాళ్లు బయటకు వెళ్తే దాడులు చేస్తున్నాయి. ఇంట్లో ఉన్నా కూడా...

Read Full Article

Share with friends