Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఏం చేయబోతున్నామో డిసెంబర్‌ 9న చెప్తా” సీఎం రేవంత్‌ రెడ్డి

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సినీ కార్మికులకు శుభవార్త చెప్పారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. సినీ కార్మిక సంఘాల అభ్యర్థన మేరకు ప్రత్యేక భవన్‌ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందజేస్తామని, ఫ్యూచర్‌ సిటీలో సినీ ఫైటర్లకు ప్రత్యేక శిక్షణ స్థలాన్ని కేటాయిస్తామని ప్రకటించారు. సినీ పరిశ్రమ అభివృద్ధి దిశగా తీసుకోవాల్సిన చర్యలపై నవంబర్‌ చివరి వారంలో సినీ కార్మికులతో సమావేశం నిర్వహించి, డిసెంబర్‌ 9న ప్రత్యేక...

Read Full Article

Share with friends