Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

విద్యార్థులకు భారీ ఊరట..

2022 నుంచి పెండింగ్‌లో ఉన్న మొత్తం బకాయిలు క్లియర్ చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు మన భారత్‌, హైదరాబాద్‌: విదేశాల్లో చదువుతున్న తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2022 సంవత్సరం నుంచి నిలిచిపోయిన అన్ని బకాయిలను వెంటనే చెల్లించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు.ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన...

Read Full Article

Share with friends