Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సీఎం రేవంత్‌పై కవిత సెటైర్‌..

“అలా అయితే కృష్ణా నదిలో క్రికెట్ ఆడుకోవడమే” – సీఎం రేవంత్‌పై కవిత సెటైర్‌ జాగృతి జనం బాటలో ఆవేశభరిత ప్రసంగం – సామాజిక తెలంగాణ సాధనకు కవిత పిలుపు మన భారత్‌, మహబూబ్‌నగర్‌: భౌగోళిక తెలంగాణను సాధించినా, సామాజిక తెలంగాణ ఇంకా దూరంలోనే ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రస్తుత ప్రభుత్వ పనితీరు చూస్తే, ఆల్మట్టి ఎత్తు పెంచితే కృష్ణా నదిలో క్రికెట్ ఆడుకోవాల్సిందే” అంటూ సీఎం...

Read Full Article

Share with friends