భారీ వర్షాలకు కొట్టుకుపోయిన నేషనల్ హైవే
భారీ వర్షం ప్రభావం… నాగర్‌కర్నూలులో నేషనల్ హైవేపై బ్రిడ్జ్ కూలిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి మన భారత్, స్టేట్ బ్యూరో: నాగర్‌కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం లతీపూర్ గ్రామ సమీపంలో రాత్రి కురిసిన భారీ వర్షం విధ్వంసం సృష్టించింది. హైదరాబాద్–శ్రీశైలం నేషనల్ హైవేపై డిండి వాగుపై నిర్మించిన వంతెన ఒక వైపు కూలిపోవడంతో రాకపోకలు పూర్తిగా స్థంభించిపోయాయి. వంతెన కింద నుంచి ఉధృతంగా ప్రవహించిన వాగు నీటికి వంతెన పునాదులు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. రాత్రి వేళలో...