మొబైల్ స్క్రీన్లో కాల్ చేసిన వ్యక్తి పేరు..
మార్చి నాటికి మొబైల్ స్క్రీన్లో కాల్ చేసిన వ్యక్తి పేరు – టెలికాం సంస్థల పెద్ద నిర్ణయం మన భారత్, న్యూఢిల్లీ: ఇకపై ట్రూకాలర్ వంటి యాప్ల అవసరం లేకుండానే మీ మొబైల్ ఫోన్లో కాల్ చేస్తున్న వ్యక్తి పేరు ప్రత్యక్షంగా కనిపించనుంది. దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారులకు ఈ కొత్త సదుపాయాన్ని అందించేందుకు టెలికాం సంస్థలు సన్నాహాలు ప్రారంభించాయి. ప్రస్తుతం మొబైల్లో సేవ్ చేయని నంబర్ నుండి కాల్ వస్తే కేవలం నంబర్ మాత్రమే కనిపిస్తుంది. వ్యక్తి...