దేశీదారు తరలింపు ఇద్దరు యువకులకు రిమాండ్
మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల పరిధిలో అక్రమ దేశీ మద్యం రవాణా చేస్తూ ఇద్దరు వ్యక్తులు ఎక్సైజ్ శాఖ అధికారుల చేతిలో పట్టుబడ్డారు. బుధవారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజేందర్ తెలిపిన వివరాల ప్రకారం – మండలంలోని బండల్ నాగపూర్ గ్రామానికి చెందిన అగ్గి మల్ల రవి, రాం టేకి ప్రశాంత్ అనే ఇద్దరు యువకులు మహారాష్ట్ర రాష్ట్రం నుంచి దేశీ దారును అక్రమంగా తాంసి ప్రాంతానికి...