Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పత్తి రైతులపై ప్రభుత్వాల కపట ప్రేమ.. మండిపడ్డ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పేట్కులే

మన భారత్, తెలంగాణ: అధిక వర్షాల కారణంగా పంటలు నష్టపోయి, నాణ్యత ప్రమాణాలు తగ్గడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పెట్కులే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పూలే గెస్ట్ హౌస్‌ లో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణిపై మండిపడ్డారు. రైతులు ఎంతో కష్టపడి పండించిన పత్తిని మార్కెట్ యార్డుకు తీసుకెళ్తే తేమ శాతం ఎక్కువగా ఉందని...

Read Full Article

Share with friends