Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నాలుగు లేబర్ కోడ్స్‌తో కార్మికులకు భారీ నష్టం

మన భారత్, యాదాద్రి: దేశవ్యాప్తంగా కార్మికుల హక్కులను హరించే విధానాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని సిఐటియు నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోటకొండూర్ మండల కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సిఐటియు) మండల నాలుగవ మహాసభ మంగళవారం ఘనంగా నిర్వహించబడింది. సభకు అధ్యక్షత వహించిన బందెల పోచయ్య మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ కార్మిక వర్గానికి తీవ్రమైన నష్టం కలిగిస్తున్నాయని తెలిపారు. కొత్త చట్టాల...

Read Full Article

Share with friends