Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

దేశంలో స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు

రూ.1.25 లక్షల మార్కు చేరిన మేలిమి బంగారం న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. గత వారం రికార్డు స్థాయిని తాకిన తర్వాత, ప్రస్తుతం పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, సోమవారం ఉదయం 6.30 గంటలకు 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,610కు పెరిగింది. 22 క్యారెట్ 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర రూ.1,15,140గా, 18 క్యారెట్ బంగారం ధర రూ.94,210గా నమోదైంది. వెండి...

Read Full Article

Share with friends