Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రెండో విడత ఎస్‌ఐఆర్‌ ప్రారంభం

ఓటర్ల జాబితా సవరణ ఈసీ సిద్ధం  హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలను శుద్ధి చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం (ECI) మరో కీలక అడుగు వేసింది. రెండో విడత ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (Special Integrated Revision - SIR) ప్రక్రియను మంగళవారం నుండి 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రారంభించనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ప్రకటించారు. బీహార్‌లో ఇటీవల విజయవంతంగా పూర్తైన ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను ఆదర్శంగా తీసుకుని, ఇప్పుడు...

Read Full Article

Share with friends