Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బీఆర్ఎస్ నేతలు స్టూవర్ట్‌పురం దొంగలా?”

“మేము దండుపాళ్యం బ్యాచ్ అయితే... మీరు స్టూవర్ట్‌పురం దొంగలా?” — మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఘాటుగా హరీశ్‌రావుపై విమర్శలు హైదరాబాద్‌: కాంగ్రెస్‌ మంత్రివర్గాన్ని ‘దండుపాళ్యం బ్యాచ్‌’గా సంబోధించిన బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావుపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హరీశ్‌రావు వ్యాఖ్యలు బలహీన వర్గాలపై అవమానకరమని, వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, “హరీశ్‌రావు...

Read Full Article

Share with friends