Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మొంథా తుఫాన్‌పై సీఎం రేవంత్ అప్రమత్తం

 ధాన్యం, పత్తి కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోండి అని అధికారులకు ఆదేశాలు హైదరాబాద్‌: మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర అధికారులకు అప్రమత్తంగా ఉండాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ధాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లను సజావుగా కొనసాగించేలా తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో...

Read Full Article

Share with friends