Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆర్టీసీ బస్సు ఢీ ..15 గొర్రెలు మృతి

మెదక్ జిల్లా కౌడిపల్లి-కొల్చారం రోడ్డుపై ఆర్టీసీ బస్సు ఢీ ..15 గొర్రెలు మృతి, మరికొన్నికి తీవ్ర గాయాలు మెదక్, అక్టోబర్ 27: మెదక్ జిల్లా కౌడిపల్లి–కొల్చారం మధ్య ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నర్సాపూర్ నుండి మెదక్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు రోడ్డుపై వెళ్తున్న గొర్రెల మందపైకి దూసుకెళ్లడంతో 15 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మరికొన్ని గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. ప్రమాదం తీవ్రతతో అక్కడ ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. గొర్రెల మృతదేహాలు రహదారిపై చెల్లాచెదురుగా...

Read Full Article

Share with friends