Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సీసీఐ కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ

రైతుల కంట కన్నీళ్లు రానీయకుండా చూస్తామన్న ఎంపీ గజ్వేల్, అక్టోబర్ 27: సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల పరిధిలోని సాయి బాలాజీ కాటన్ ఇండస్ట్రీలో సోమవారం సిసిఐ (CCI) కొనుగోలు కేంద్రాన్ని మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి లు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ రఘునందన్ రావు రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.“రైతులు కష్టపడి పండించిన పత్తిని అమ్ముకునే సమయంలో కంట కన్నీళ్లు రాకుండా చూడటం ప్రభుత్వ...

Read Full Article

Share with friends