Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆటో కార్మికుల బాధలు విన్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్

రెహమత్ నగర్‌లో ఆటోలో ప్రయాణించి సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే మన భారత్, హైదరాబాద్: ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి  బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్వయంగా ఆటోలో ప్రయాణించి కార్మికులతో చర్చించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రెహమత్ నగర్ డివిజన్‌లోని కార్మిక నగర్ ఆటో స్టాండ్‌ వద్ద ఆటో డ్రైవర్లతో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆటో కార్మికులు నగరంలో ఎదుర్కొంటున్న ఇంధన ధరల భారము, పెరిగిన ఛార్జీలపై ప్రజల...

Read Full Article

Share with friends