Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మలయప్ప స్వామిని దర్శించుకున్న మంత్రి

పెద్ద శేష వాహనంపై మలయప్పస్వామి దర్శనం మన భారత్, తిరుమల: నాగుల చవితి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని  శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్ప స్వామివారు పెద్ద శేష వాహనంపై భ‌క్తులకు ద‌ర్శ‌న‌మిచ్చారు. రాత్రి 7 గంట‌ల నుండి స్వామి, అమ్మ‌వార్లు తిరుమాడ వీధుల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌గా పెద్ద‌సంఖ్య‌లో భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా స్వామివారికి విశేష సేవలందించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి సహస్రనామాలతో శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం అంటూ...

Read Full Article

Share with friends