రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కేటీఆర్
రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కేటీఆర్ అచ్చంపేటలో బీఆర్ఎస్ జనగర్జన సభలో మండిపడ్డ కేటీఆర్ మన భారత్, నాగర్‌కర్నూల్ : "నల్లమల పులి కాదు.. నల్లమల నక్క!" అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. అచ్చంపేటలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన జనగర్జన సభలో ఆయన మాట్లాడుతూ, “రాష్ట్రానికి పెద్ద మనిషిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అప్పు పుట్టడం లేదని చెప్పటం సిగ్గుచేటు” అని విమర్శించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు...