Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కపాస్ రైతుల కష్టం తీరేనా..?

తేమ శాతాన్ని పరిగణలోకి తీసుకోకుండా పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్  - వర్షాలతో దెబ్బతిన్న పంటలు -ఆర్థికంగా నలిగిపోతున్న రైతులు  మన భారత్, ఆదిలాబాద్, అక్టోబర్ 27: ఇటీవలి వర్షాలతో పత్తి రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని తాంసి, భీంపూర్, తలమడుగు మండలాలతో పాటు ఇంద్రవెల్లి మండలంలోని గౌరాపూర్ సహా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పత్తి పంటలు వర్షానికి నష్టపోయి రైతులు ఆందోళనలో మునిగిపోయారు. పంటలు కుళ్లిపోవడం, పూత రాలిపోవడం, కాయలు తెరుచుకోకపోవడం వంటి పరిస్థితులు...

Read Full Article

Share with friends