ఈ–పంచాయతీ యూనియన్ ఏకగ్రీవ ఎన్నిక
ఈ–పంచాయతీ యూనియన్‌లో కొత్త కమిటీ ఎన్నికల్లో ఉపాధ్యక్షుడిగా కలకొండ శివకృష్ణ మన భారత్ నల్లగొండ : నల్లగొండ జిల్లా ఈ–పంచాయతీ ఉమ్మడి ఆపరేటర్స్ యూనియన్ కేంద్ర కార్యాలయంలో సోమవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల ఈ–పంచాయతీ ఆపరేటర్లు పాల్గొని కొత్త యూనియన్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా కనగల్ మండలానికి చెందిన కందుల వెంకన్న ఎంపిక కాగా, త్రిపురారం మండల ఈ–పంచాయతీ ఆపరేటర్ కలకొండ శివకృష్ణ ఉపాధ్యక్షుడిగా...