Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కేంద్ర ఆర్థిక మంత్రి పర్యటన వాయిదా

తుఫాన్ ప్రభావం.. నిర్మలా సీతారామన్‌ ఏపీ పర్యటన వాయిదా అమరావతిలో 12 బ్యాంకుల శంకుస్థాపన వాయిదా మన భారత్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన వాయిదా పడింది. రాబోయే రోజున అమరావతిలో జరగాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమానికి ఆమె హాజరుకావాల్సి ఉంది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని ప్రాంతంలో ఒకేసారి 12 బ్యాంకు శాఖల శంకుస్థాపన చేయనున్నట్లు ముందుగా అధికారులు వెల్లడించారు. అయితే, బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుఫాన్...

Read Full Article

Share with friends