Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదిలాబాద్ జిల్లాలో కవిత పర్యటనకు ఏర్పాట్లు

ఆదిలాబాద్ పర్యటనకు సిద్ధమైన జాగృతి అధ్యక్షురాలు కవిత.. నవంబర్ 3, 4న ‘జాగృతి జనం బాట’ కార్యక్రమంలో పాల్గొననున్నారు మన భారత్, ఆదిలాబాద్: తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నవంబర్ 3, 4 తేదీల్లో ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ‘జాగృతి జనం బాట’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పలు మండలాలను సందర్శించి, మేధావులు, ఉద్యమకారులు, విద్యార్థులు, యువతతో భేటీ కానున్నారు. ఈ వివరాలను జాగృతి జిల్లా అధ్యక్షుడు రంగినేని శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. కవిత...

Read Full Article

Share with friends