Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

కుంటాల గ్రామంలో సంతోష్ కుటుంబాన్ని పరామర్శించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మన భారత్ ఆదిలాబాద్: నేరడిగొండ మండలంలోని కుంటాల గ్రామానికి చెందిన జాదవ్ సంతోష్ తల్లి ఇటీవల మృతిచెందిన సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదివారం వారి ఇంటిని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతురాలి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే, కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ కష్ట సమయంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున తమ సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని...

Read Full Article

Share with friends