Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

తాంసి పోలీసుల సైకిల్ ర్యాలీ..

తాంసి పోలీసుల సైకిల్ ర్యాలీతో అమరవీరుల వారోత్సవాలు  మన భారత్, ఆదిలాబాద్: పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంలో తాంసి మండల కేంద్రంలో శనివారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఎస్సై జీవన్ రెడ్డి మార్గదర్శకత్వంలో జరిగిన ఈ ర్యాలీ ప్రభుత్వ వైద్యశాల వద్ద ప్రారంభమై అంబేద్కర్ చౌక్ మీదుగా పోలీస్ స్టేషన్ వద్ద ముగిసింది. రాజకీయ, సామాజిక నాయకులు, విద్యార్థులు, యువత ఉత్సాహంగా పాల్గొన్న ఈ ర్యాలీ గ్రామంలో దేశభక్తి గీతాలతో సందడి చేసింది....

Read Full Article

Share with friends