కర్నూలు బస్సు ప్రమాదం.. గుర్తు తెలియని వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు..
కర్నూలు బస్సు ప్రమాదం.. గుర్తు తెలియని వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు మన భారత్, కర్నూలు: కర్నూలు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని షాక్కు గురి చేసింది. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు సజీవ దహనం కాగా, మరికొందరు తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తులలో ఒకరి వివరాలు ఇప్పటికీ గుర్తించలేకపోయారు. హైదరాబాదులోని ఆరాంఘర్ వద్ద...