Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎయిర్ పోర్ట్ కు గ్రీన్‌సిగ్నల్

ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్ట్ గ్రీన్‌సిగ్నల్‌ .. మన భారత్, ఆదిలాబాద్: జిల్లాలో ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న విమానాశ్రయ నిర్మాణానికి చివరికి పచ్చజెండా ఊపబడింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులతో ఈ భారీ ప్రాజెక్ట్‌కు ఏఎఐ (ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) అధికారిక ఆమోదం తెలిపింది. దీంతో అడవుల జిల్లా ఆదిలాబాద్ అభివృద్ధిలో కొత్త చరిత్ర సృష్టించబోతోంది. విమానాశ్రయం కోసం ఏఎఐ సిద్దం చేసిన మాస్టర్ ప్లాన్‌ ప్రకారం సుమారు 3 కిలోమీటర్ల పొడవైన రన్‌వే, నైట్ ల్యాండింగ్ సదుపాయాలతో కూడిన...

Read Full Article

Share with friends