Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

జిల్లా ఎస్పీ కార్యాలయంలో రక్తదాన శిబిరం

మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో రక్తదాన శిబిరం — పోలీసు అమరవీరుల జ్ఞాపకార్థం సేవా కార్యక్రమం మన భారత్, మహబూబ్‌నగర్: దేశ శాంతి భద్రతల కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల స్మరణార్థం మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పోలీస్‌ అధికారి (ఎస్పీ) డి. జానకి ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం రక్తదాతలను అభినందిస్తూ, “పోలీసులు దేశంలో శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారు....

Read Full Article

Share with friends