ఫిబ్రవరి 25 నుంచి పరీక్షలు..
ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ ఎగ్జామ్ మార్చి 18 వరకు పరీక్షలు షెడ్యూల్ కు ఆమోదం తెలిపిన సర్కారు ఈ సారి పరీక్ష ఫీజు రూ.30 పెంపు 27 వరకు నామినల్ రోల్స్ లో తప్పుల సవరణకు అవకాశం మన భారత్, తెలంగాణ: ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు...