జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రౌడీషీటర్‌కి కాంగ్రెస్ టికెట్..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రౌడీషీటర్‌కి కాంగ్రెస్ టికెట్.. -కేసీఆర్ ఎద్దేవా మన భారత్, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ రౌడీ షీటర్‌కు టికెట్ ఇచ్చిందని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి హయాంలో తెలంగాణ గుల్ల అయిందని ఆక్షేపించారు. కేసీఆర్‌తో ఇవాళ(గురువారం) ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ కీలక నేతలు సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై పార్టీ శ్రేణులకి గులాబీ బాస్ దిశానిర్దేశం చేశారు....