Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

908 కేజీల గంజాయి పట్టివేత

908 కేజీల గంజాయి పట్టివేత — రూ.2.7 కోట్ల విలువైన మత్తు పదార్థం స్వాధీనం, ముగ్గురు అరెస్ట్ మన భారత్, హైదరాబాద్‌,: మహా నగరంలోని బండ్లగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. సౌత్‌ ఈస్ట్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పక్కా సమాచారంతో సోదాలు నిర్వహించి, 908 కిలోల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని మార్కెట్‌ విలువ సుమారు రూ.2.7 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా సౌత్‌ ఈస్ట్‌ జోన్‌ డీసీపీ...

Read Full Article

Share with friends