కళాశాలలో యోగా శిక్షణ తరగతులు ప్రారంభం
తాంసి జూనియర్ కళాశాలలో యోగా శిక్షణ తరగతులు ప్రారంభం మన భారత్, ఆదిలాబాద్: తాంసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం యోగా శిక్షణ (HELP) కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. యోగా శిక్షకుడు సాయి కృష్ణ విద్యార్థులకు వివిధ యోగా ఆసనాలు చేయించి, యోగా ద్వారా కలిగే శారీరక, మానసిక లాభాలపై వివరించారు. ఆయన ప్రతిరోజూ కొద్ది నిమిషాలు యోగా చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. ఈ సందర్భంగా ఎస్సై జీవన్ రెడ్డి విద్యార్థులకు డ్రగ్స్ వాడకం...