Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

హెల్మెట్ వెంటే నిర్లక్ష్యం..

హెల్మెట్ వెంటే నిర్లక్ష్యం.. బండికి తగిలించుకుని ప్రయాణం మన భారత్, ఆదిలాబాద్: తాంసి మండలంలోని పొన్నారి గ్రామ శివారులో ద్విచక్ర వాహనదారుల నిర్లక్ష్య ప్రవర్తన మరోసారి బయటపడింది. స్థానిక రహదారిపై ఓ బైక్‌పై ప్రయాణిస్తున్న దంపతులు హెల్మెట్‌ను తలకు ధరించకుండా బండికి తగిలించుకుని వెళ్తున్న దృశ్యాలు మన భారత్ కెమెరాలో చిక్కాయి.రోడ్డు భద్రతా నిబంధనల ప్రకారం ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. కానీ ఇంకా చాలా మంది వాహనదారులు ఈ నిబంధనను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆదిలాబాద్తాంసి,...

Read Full Article

Share with friends