మధ్యాహ్న భోజనం నిధులు రూ.98.3 కోట్లు విడుదల
మధ్యాహ్న భోజన పథకం నిధులు రూ.98.3 కోట్లు విడుదల వంట కార్మికుల గౌరవ వేతనం ఆగస్టు వరకు – విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ మన భారత్, హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం (పీఎం పోషణ్) అమలుకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులను విడుదల చేసింది. మొత్తం రూ.98.3 కోట్లను ఈ పథకం కోసం కేటాయిస్తూ సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈ. నవీన్ నికోలస్ బుధవారం ఉత్తర్వులు...