జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎం3 ఈవీఎం లతో ఓటింగ్
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎం3 ఈవీఎంలతో ఓటింగ్ – 384 మంది అభ్యర్థుల పేర్లు నమోదు సాధ్యం నవంబర్ 11న పోలింగ్ – పేపర్ బ్యాలెట్‌లకు బదులుగా అధునాతన యంత్రాల వినియోగం మన భారత్, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఈసారి అత్యాధునిక ఎం3 వెర్షన్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్ (EVMs)ను వినియోగించనున్నారు. నవంబర్ 11న జరిగే ఈ ఎన్నికల్లో ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నా పేపర్ బ్యాలెట్‌లను ఉపయోగించబోమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎం3 వెర్షన్ మెషీన్లతో...