Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. చెక్‌పోస్టుల మూసివేతకు ఆదేశాలు

రాష్ట్రవ్యాప్తంగా రవాణా చెక్‌పోస్టుల మూసివేతకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు తక్షణ అమలుకు రవాణా కమిషనర్ నుంచి జిల్లా అధికారులకు స్పష్టమైన సూచనలు మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రవాణా శాఖ చెక్‌ పోస్టులను తక్షణమే మూసివేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు రవాణా కమిషనర్ వెంటనే చర్యలు ప్రారంభించి, అన్ని జిల్లా రవాణా అధికారులకు (డీటీఓలు)...

Read Full Article

Share with friends