Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అంతర్జాతీయ వేదికపై కేటీఆర్ ప్రతిభకు గౌరవం

అంతర్జాతీయ వేదికపై కేటీఆర్ ప్రతిభకు గౌరవం శ్రీలంకలో జరగనున్న ‘గ్లోబల్ ఎకనామిక్ అండ్ టెక్నాలజీ సమ్మిట్ 2025’లో కీలకోపన్యాసానికి ఆహ్వానం మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ వేదికపై మరో గౌరవం దక్కింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావుకు శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగే ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ ఎకనామిక్ అండ్ టెక్నాలజీ సమ్మిట్ 2025’లో కీలకోపన్యాసం చేసేందుకు ఆహ్వానం లభించింది. వచ్చే నెల 10 నుండి 12 వరకు కొలంబోలోని ‘ది...

Read Full Article

Share with friends