చేయూత పెన్షన్లు మంజూరు చేయాలి..
వృద్ధ, చేనేత కార్మికులకు కొత్తగా చేయూత పెన్షన్లు మంజూరు చేయాలి - ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేత మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు అడువాల జ్యోతి లక్ష్మణ్ విజ్ఞప్తి జగిత్యాల, నవంబర్ 29, మన భారత్ : జగిత్యాల నియోజకవర్గ పరిధిలో నివసిస్తున్న అర్హులైన వృద్ధ చేనేత కార్మికులకు కొత్తగా చేయూత పెన్షన్లు మంజూరు చేయాలని కోరుతూ జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అడువాల జ్యోతి లక్ష్మణ్ స్థానిక ఎమ్మెల్యేకు ఆదివారం వినతిపత్రం అందజేశారు. వయోభారం, అనారోగ్యం...