Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రత్నపూర్ రోడ్డు పనులు ప్రారంభం..

రత్నపూర్ గ్రామంలో రోడ్డు పనులు ప్రారంభం గ్రామ అభివృద్ధిలో మరో ముందడుగు.. సహకరించిన గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, అధికారులకు సర్పంచ్ ఆత్రం సులోచన కృతజ్ఞతలు మన భారత్, తలమడుగు:నవంబర్ 29, ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రత్నపూర్ గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. గ్రామంలో రహదారి సౌకర్యాన్ని మెరుగుపరిచే దిశగా చేపట్టిన ఈ పనులతో గ్రామ అభివృద్ధికి మరో ముందడుగు పడిందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పనుల ప్రారంభానికి...

Read Full Article

Share with friends