ఆత్మగౌరవ పరిరక్షణకు దీక్షా దివస్ స్ఫూర్తితో ముందుకు సాగాలి..
తెలంగాణ ఆత్మగౌరవ పరిరక్షణకు దీక్షా దివస్ స్ఫూర్తితో ముందుకు సాగాలి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది: మాజీ మంత్రి జోగు రామన్న అమరవీరులకు నివాళులు.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం.. తెలంగాణ ఉద్యమ ఫొటో ఎగ్జిబిషన్ సందర్శన మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 29, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని మాజీ...