Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

జిల్లాలో ప్రశాంతంగా ఎస్ఐ ప్రాథమిక రాత పరీక్ష..

ఆదిలాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ఎస్ఐ ప్రాథమిక రాత పరీక్ష 28 పరీక్షా కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు.. 10,104 మందికి గాను 9,016 మంది అభ్యర్థుల హాజరు పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.. 300 మంది పోలీసు సిబ్బందితో భద్రత మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 29: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన ఎస్ఐ (సబ్‌ ఇన్‌స్పెక్టర్) ప్రాథమిక రాత పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగాయి. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు...

Read Full Article

Share with friends