హనుమాన్ ఆలయంలో నవగ్రహ యంత్ర విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన
తిలక్‌నగర్ పంచముఖి హనుమాన్ ఆలయంలో నవగ్రహ యంత్ర, విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన హోమ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి భక్తులకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించిన పురోహితులు శివశ్రీ రామగిరి చంద్రకాంత్ స్వామి మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 29, ఆదిలాబాద్ పట్టణంలోని తిలక్‌నగర్‌లో ఉన్న శ్రీ పంచముఖి హనుమాన్ దేవాలయంలో నవగ్రహ యంత్ర, విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపనతో పాటు హోమ మహోత్సవ వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణలు, ప్రత్యేక పూజలు,...