జగిత్యాల బీట్ బజార్ మార్కెట్ తరలింపుపై సమావేశం..
జగిత్యాల బీట్ బజార్ మార్కెట్ తరలింపుపై అడితిదారులతో ఎమ్మెల్యే సమావేశం జగిత్యాల, నవంబర్ 29, అఖండదీపం :చల్గల్ వ్యవసాయ మార్కెట్‌ను అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జగిత్యాల బీట్ బజార్ అర్ధిదారులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి, ఏఎంసీ చైర్మన్, పీఏసీఎస్ చైర్మన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అర్ధిదారుల సంఘం ప్రతినిధులతో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సమావేశమై బీట్ బజార్ మార్కెట్...