Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రాష్ట్ర గవర్నర్ పర్యటన.. పటిష్ట బందోబస్తు ఏర్పాటు

రాష్ట్ర గవర్నర్ గారి పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ - 380 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో బందోబస్తు జగిత్యాల, నవంబర్ 29, మన భారత్ : రాష్ట్ర గవర్నర్ శివ్‌ ప్రతాప్ శుక్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు పర్యటన సందర్భంగా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా 380 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు....

Read Full Article

Share with friends