Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

వైభవంగా అయ్యప్ప స్వామి ఆరట్టు ఉత్సవం..

ఆదిలాబాద్‌లో వైభవంగా అయ్యప్ప స్వామి ఆరట్టు ఉత్సవం శరణుఘోషలు, డోలు వాయిద్యాల నడుమ భక్తిశ్రద్ధలతో పల్లకిసేవ ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్‌తో కలిసి పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 29, ఆదిలాబాద్ పట్టణంలో అయ్యప్ప స్వామి ఆరట్టు ఉత్సవం భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించారు. బెల్లూరి శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవం సందర్భంగా పట్టణంలో ఆధ్యాత్మిక...

Read Full Article

Share with friends