Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 140వ మన్ కీ బాత్ కార్యక్రమం వీక్షించిన పాయల్ శంకర్..

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 140వ మన్ కీ బాత్ కార్యక్రమం వీక్షించిన పాయల్ శంకర్ యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి.. సైబర్ మోసాల నివారణపై అవగాహన పెంచుకోవాలి ప్రధాని నరేంద్ర మోదీ సందేశాలు యువతకు స్ఫూర్తిదాయకం: బీజేపీ నాయకులు మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 29, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన 140వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వీక్షించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో...

Read Full Article

Share with friends