వైభవంగా పోచమ్మ తల్లి సామూహిక బోనాల ఉత్సవాలు..
కుచులాపూర్‌లో వైభవంగా పోచమ్మ తల్లి సామూహిక బోనాల ఉత్సవాలు అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలి: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మన భారత్, తలమడుగు:నవంబర్ 29, ఆధ్యాత్మిక సంప్రదాయాలు, సంస్కృతి, ఆచార వ్యవహారాలను భావితరాలకు అందించేందుకు గ్రామాల్లో పండుగలు, జాతరలు, సామూహిక బోనాల ఉత్సవాలు దోహదపడతాయని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. గ్రామ ప్రజలంతా ఐకమత్యంతో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం...