వెయ్యి మంది నిరుపేదలకు ఉచిత కళ్లద్దాల పంపిణీ..
ఆదిలాబాద్‌లో వెయ్యి మంది నిరుపేదలకు ఉచిత కళ్లద్దాల పంపిణీ యువ న్యాయవాది ఎం.ఏ. బషీర్ సేవలు అభినందనీయం భవిష్యత్తులోనూ సేవా కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తాం: కంది శ్రీనివాస్ రెడ్డి ఆదిలాబాద్, నవంబర్ 29, మన భారత్: పేద, నిరుపేద ప్రజలకు అండగా నిలుస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రజలకు కంటి చూపు సమస్యల నుంచి ఉపశమనం కల్పించాలనే లక్ష్యంతో యువ...