Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

“నువ్వు పరీక్ష రాయమ్మా.. పాపను నేను చూసుకుంటా!”

“నువ్వు పరీక్ష రాయమ్మా.. పాపను నేను చూసుకుంటా!” పసిబిడ్డను ఎత్తుకొని తల్లి పరీక్ష రాసేందుకు సహకరించిన హెడ్ కానిస్టేబుల్ పోలీస్ అంటే కేవలం రక్షణే కాదు.. మానవత్వానికి ప్రతిరూపమని చాటిన షర్ఫ్ ఉద్దీన్ నల్గొండ, మన భారత్: పోలీసు విధుల్లో కఠినంగా వ్యవహరించడమే కాదు.. ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందిస్తూ మానవత్వాన్ని చాటుకోవడంలోనూ పోలీసులు ముందుంటారని నల్గొండ జిల్లాలో జరిగిన ఓ సంఘటన మరోసారి నిరూపించింది. ఉద్యోగ బాధ్యతల మధ్య కూడా ఓ తల్లి కష్టాన్ని అర్థం...

Read Full Article

Share with friends