ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పోస్టర్ ఆవిష్కరణ
ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం..ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పోస్టర్ ఆవిష్కరణ జగిత్యాల, నవంబర్ 29, మన భారత్ : జగిత్యాల రూరల్ మండలం చల్గల్ గ్రామానికి చెందిన సింగారపు శ్యామల – రాజకుమార్ దంపతుల నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్యామల గారికి చీరను కానుకగా అందజేశారు. అనంతరం చల్గల్ గ్రామంలో...